All the images posted by me is not my own collection. I download this from various website posted by some one else

Tuesday 15 May 2012

  

ఏ వైపు చూసిన నీ రూపే కనిపిస్తూవుంటే నేను తీసుకునె ప్రతిశ్వాసకీ నీవే గుర్తస్తుంటే
క్షణ క్షణం నా నీడల నన్ను వెంటాడిస్తుంటే
ప్రతి రాత్రి కలగా వచ్చి నన్ను కవ్విస్తుంటే
ఏమి చేయను నేస్తమా....!