All the images posted by me is not my own collection. I download this from various website posted by some one else

Tuesday 15 May 2012

మనసు... భావల ఉరవడి లో సుడులు

మనసు...
భావల ఉరవడి లో సుడులు తిరుగుతూ..
సముద్రంలా ఉప్పొగుతుంది ఒకసారి..

సమాధిలో ఉన్న యొగిలా నిశ్చలంగా ఉంటూ
ప్రశాంతతకి ప్రతీకమవుతుంది మరోసారి..

అంతు దొరకని ఆలోచనల అంతర్మధనములతో
రణరంగం అవుతుంది ఇంకొసారి..

మనసులోని భావలెన్నొ మధురమైన క్షణాలు మరెన్నొ...
గుండెకు ఇన గాయలెన్నొ మందుగా పనిచేసిన ఙ్ఙాపకాలెన్నొ..

ఆశ

 మదిలో రేగే చిలిపి ఊహలకి ప్రాణమైన ఈ ఆశ
ఉదయాన్నే చిగురిస్తోంది భాన్నుడి కిరణాల వోలె ...
రేయిన మదిలో మెదిలే కలలకు వేదికైన ఈ ఆశ
తలపుల తలుపులు తెరుస్తోంది కనురెప్పల వోలె ....

నిన్ను చూడాలనే ఆశతో సాగే ఈ నడక
పరుగెడుతోంది పూలను చేరే తుమ్మెదల వోలె
గాలిలో పడిలేచే నీ కురులను తాకాలనే ఈ ఆశ
చిగురిస్తోంది మధుమాసాలు కురిపించే వసంతము వోలె....

కురుల తెరలందు దాచిన నీ మోముని తాకాలనే ఈ ఆశ
వికశిస్తోంది సంతోషపుష్పము వోలె
కాటుక కళ్ళలోని ఆ కవ్వింపులను చూడాలనే ఈ ఆశ
మెరుస్తోంది రంగులేని మణిపూస వోలె ....

సప్తవర్ణాల సారంలా నువ్వు నడుస్తూ ఉంటే చూడాలనే ఈ ఆశ
నీ పాదాలను తాకే పువై పరవశిస్తూ ..
వెన్నెలతో వెన్నలద్దుకున్న నీ మోముని చూసి
అమరాశిల్పంలా మారిపోయింది ....

నివు గుర్తుకోచినపుడల్లా ....

 

 నివు గుర్తుకోచినపుడల్లా ....
నాకి ప్రపంచం మిద .... మనషుల మిధ .. అసహ్యం కలుగుతుంది ...
మన మనసుల మధ్య అడ్డుగోడలుగా నిలిచినా "కుల రక్కసి "పై కసి రేగుతుంది ...
నా చేయి పట్టుకొని నడవాల్సిన నివు ... ఈలోకం నుడే మౌనంగా నిష్కమించావు ....
ఇమహమరే లేకుంటే నివు నావెంటే వుండేదానివి కదా ప్రియ ..
మిమల్ని నేను అడిగే ప్రశ్న ఒక్కటే ...
మీ కులం మీకు ఏమిచింది ... ఏమి తెచింది ...
మీకు కడుపు కొత్త నాకునివు గుర్తుకోచినపుడల్లా ....
నాకి ప్రపంచం మిద .... మనషుల మిధ .. అసహ్యం కలుగుతుంది ...
మన మనసుల మధ్య అడ్డుగోడలుగా నిలిచినా "కుల రక్కసి "పై కసి రేగుతుంది ...
నా చేయి పట్టుకొని నడవాల్సిన నివు ... ఈలోకం నుడే మౌనంగా నిష్కమించావు ....
ఇమహమరే లేకుంటే నివు నావెంటే వుండేదానివి కదా ప్రియ ..
మిమల్ని నేను అడిగే ప్రశ్న ఒక్కటే ...
మీ కులం మీకు ఏమిచింది ... ఏమి తెచింది ...
మీకు కడుపు కొత నాకు గుండె కొత తప్ప ....

 

జీవితం.....!!!!

 అర్ధం అయ్యేలోపే దురమయ్యే వొక కల
అర్ధం అయిన ఒప్పుకోలేని వొక వాస్తవం
అర్ధం అయ్యే కొద్ది దగ్గరయ్యేది వొక స్నేహం
అర్ధం తెలిసిన సరికి కొత్త అర్ధం వెతికే వొక ప్రేమ
అర్ద అయ్యినట్టు అనిపిస్తుంది కానీ ఎప్పటికి అర్ధం కానిది .....

ఒలికే కన్నీటిని వోడించు............

 

 ఒలికే కన్నీటిని వోడించు............
రగిలే మది మంటను ఆర్చే శక్తి వస్తుంది ........
తల రాతను మార్చేస్తుంది.....
కాలంతో గెలిపిస్తుంది ........
ఊపిరి పోయే దాకా పోరాటం సాగించు .......
... బాధలు బెదిరే దాకా చిరునవ్వు చిందిస్తావు.....
కష్టాలకు భయపడకు, కన్నీటికి తల వంచకు.....
అలా అని రాతి బండవు కావద్దు...........
ఓటమిని మాత్రము దరిచేరనీయకు ............
జీవితానికి పరిపూర్ణ అర్థం చేకూరుతుంది ..........

నీ నవ్వుల హరివిల్లు

  

నీ నవ్వుల హరివిల్లు
కురిపించెను చిరు జల్లు
నీ పెదవుల సరిగమలు
తిలకించెను నా కళ్ళు
నీ నల్లని కురులు
మెరిసే మేఘమల్లె త్రుళ్ళు
నీ నడకలోని హొయలు
దోచెను అందరి మనసులు
నీ రసరమ్య గానాలు
స్పృసించెను నా చెవులు
నీ సిరిమువ్వల ఘల్లు
తెరిపించెను గుండె గళ్ళు
నీ పరువపు పరవళ్ళు
కవ్వించెను నా వొళ్ళు 

యే జన్మ ఫలమో యే దేవుడి వరమో......... స్నేహం

 జాబిలి పంచే చెలిమికి కలువ రేకులు వికసిస్తాయని ............
సూర్యుడు పంచే చెలిమి వెంటే ప్రొద్దు తిరుగుడు పయనిస్తుందని .....
తెలిసిన వారే స్నేహితులంట .......
మనసు తెలిసిన వారే మన తోడంట.......
ఎన్ని ప్రేమలు తమ పవిత్రతను ప్రశ్నించుకున్నాయో .......
మోహపు జాడలు లేని ఈ స్నేహపు ప్రేమను చూసి ........
ఎన్ని బంధాలు తమ అనుబంధాన్ని శంకిచాయో.......
రక్తపు సంభందం లేని ఈ బంధాన్ని చూసి .......
ఎన్ని కాలాలు ఎంతగ కక్ష కట్టాయో........
ఊసు పోని కబుర్లు తమని కరిగించే సాధనాలని తెలుసుకొని ........
ఎన్ని లోకాలు ఎంతగా కుళ్ళు కున్నాయో ........
ఎదురయ్యే ప్రతి కస్ట నష్టాల భారం సగమైపోతుందని ..........
నీ ఆత్మను నీ మనసు నవ యవ్వనం సంతరించుకొనేలా చేస్తున్న
ఈ స్నేహం
యే జన్మ ఫలమో యే దేవుడి వరమో.........

కొన్ని అనుభవాలకు మరో తోడూ అవసరమేమో ...........................

 

 

కొన్ని అనుభవాలకు మరో తోడూ అవసరమేమో కానీ
చాలా అనుభూతులను ఆనందించడానికి ఒంటరితనానికి మించినది ఉండదు.
భావాలను పంచుకోటానికి మరో తోడూ అవసరమే కావచ్చు...

మనో గీతాలను ఆలపించడానికి ఒంటరితనం అవసరం..
ఒక్కో మారు మాటలకన్నా మౌనమే ఎక్కువ భావాల్ని చెబుతుంది.....
ఇలా ఆలోచించడం నా జాడ్యమో సహజసిద్దమో ఈ ప్రకృతి సహజమో తెలీదు.... 

నీ కోసమే నిరీక్షణ

 

 నీ కోసమే నిరీక్షణ
గడిచిన కాలాన్ని అడిగితే
నీ జ్ఞాపకాలు చూపింది
కారే ప్రతి కన్నీటి బొట్టుకీ
కారణం నువ్వే అంది
నిన్ను మరవాలి అన్న నా తపన
నన్ను నా ఆత్మని వేరు చేసింది
నన్ను వీడిన నా ఆత్మ
నీ కోసమే వెతుకుతోంది. 


జన్మ ఏదైనా అమ్మ పేరు అమ్మే
అమ్మ లేకుంటే బొమ్మ చేయడు బ్రహ్మ
తల్లీ అంటేనే తల్లడిల్లేది అమ్మ
బాధ నీదైనా చేమ్మగిల్లేది అమ్మ
తన ప్రాణమే మరచి నీ ప్రాణమే కోరి
నీ ఉసురు పోసేది అమ్మ
తన పాలతో పెంచి మురిపాలనే పంచు
అనురాగ దైవమే అమ్మ
కని పెంచి కనిపించు
నీ పాలి దేవతే అమ్మ......... 

నీకై ఎదురు చూస్తూ .......

 నా ప్రేమకు అర్ధం లేదు
నీ తోడు లేకుంటే...
నా జీవిత గమనానికి గమ్యం లేదు
నీతో ఏడు అడుగులు వెయ్యకుంటే...
నా నిదురలో స్వప్నం లేదు
నీ ద్యాస లేకుంటే...
నా మనసుకు ఓదార్పు లేదు
నీ స్వరం వినపడకుంటే...
నా దేహనికి జీవం లేదు
నీ శ్వాస తోడవకుంటే...
నీకై ఎదురు చూస్తూ నీ....................!!!

 

ప్రేమవ్యవ(సాయం)హారం..........!!!!

 ప్రేమ వ్యవ(సాయం)హారం..........!!!!

ప్రేమ, పైరూ ఒకలాంటివే. "ముందు మనసనే భూమిని దున్నాలి.
స్నేహమనే విత్తనం వేయాలి. చిరునవ్వుల ఎరువులు జల్లాలి.
ఆప్యాయంతో వర్షంలా కురవాలి. అపార్థాల కలుపు తీయాలి.
కులమతం, రాజకీయం అనే చీడల నుండిరక్షించుకోవాలి.
అప్పుడుగానీ ప్రేమ అనే పైరుచేతికిరాదు.”
ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు.
నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.
ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.
ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోవవ్వాలి.
కళ కన్న ప్రేమ గొప్పది. ప్రేమ కన్నా జీవితం గొప్పది.
ప్రేమ కోపాన్ని చంపుతుంది. చిరునవ్వుని పుట్టిస్తుంది.
ప్రేమించడం పాపం కాదు. ఎందుకంటే అది పెరిగేది కడుపులో కాదు, హృదయంలో...
ఈ ప్రపంచంలో ప్రేమకు కూడా ఏదో వ్యతిరేకత, అర్హత ఉండాలంటే ఇంత మంది ప్రేమించేవారు కాదు. ప్రేమించబడేవారు కాదు.
ఒకరి అందం, అర్హతల వల్ల మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తన వల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.
ప్రేమ ఇంధ్రధనస్సు అయితే ఆ ఏడు రంగులూ - "ఆకర్షణ, అవగాహన, ఇష్టం, తాదాత్మ్సత, స్పర్శ, కామం, ఓదార్పు”
ప్రేమంటే సముద్రపు చెరో రెండు అంచుల చివర నిలబడ్డా, ఈ దరి నుంచి ఆ దరికి ప్రవహించే తరంగాల్లా ఒకరి స్మృతులు

kannetiki arhulaina vaaru ????

 

Yevari prema kosam nuvvu yedustunnaavo...
vaallu nee kanneetiki anarhulu.
yendukante nijamgaa nee kannetiki arhulaina vaaru yeppatiki ninnu yedipincharu